మెదక్ లోక్సభ నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాలకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సామగ్రి పంపిణీ చేశారు. నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు ప్రత్యేక వాహనాల్లో సరఫరా చేసినట్లు రిటర్నింగ్ అధికారి ధర్మారెడ్డి వెల్లడించారు. ఎన్నికల అధికారులు, సిబ్బంది అందరూ సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఓటర్లకు కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు చేశామని ధర్మారెడ్డి పేర్కొన్నారు.
అన్ని ఏర్పాట్లు చేశాం: మెదక్ కలెక్టర్ ధర్మారెడ్డి - MEDAK
మెదక్ జిల్లాలో ఎన్నికల సామగ్రి పంపిణీ చేశారు. ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉన్నారని కలెక్టర్ ధర్మారెడ్డి తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
మెదక్లో ఎన్నికల సామగ్రి పంపిణీ