ఓటు హక్కు ఉన్న వారందరూ తమ ఓటును వినియోగించుకోవాలని మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడు జితేష్ వి పాటిల్ అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని మున్సిపల్ కార్యాలయాన్ని పరిశీలించారు. అక్కడి ఏర్పాట్లు, నామినేషన్‌లు ఎన్ని వచ్చాయి.. తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.
' ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాలి' - 'ఓటును ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి'
మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని మున్సిపల్ కార్యాలయాన్ని మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడు జితేష్ వి.పాటిల్ పరిశీలించారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకోవాలని ఆయన తెలిపారు.
'ఓటును ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి'
జిల్లాలో అత్యధికంగా 21 నామినేషన్‌లు దాఖలు అయ్యాయని వారు జితేష్కు తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండ అన్ని ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ కమిషనర్ రమణమూర్తికి సూచించారు. మున్సిపల్ కార్యాలయం ముందు గట్టి పోలిసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చూడండి : 'మొక్కలు ఎండితే... పదవులు పోతాయి'