తెలంగాణ

telangana

ETV Bharat / state

మెదక్​లో బొట్టు-చెట్టు - మొక్కలు

మెదక్​లోని నర్సాపూర్​లో ఎమ్మెల్యే మదన్ రెడ్డి బొట్టు చెట్టు కార్యక్రమంను నిర్వహించారు. మహిళలకు బొట్టు పెట్టి మరీ ప్రతీ ఇంటికో చెట్టును నాటాలని మొక్కలు పంపిణీ చేశారు.

మెదక్​లో బొట్టు-చెట్టు

By

Published : Aug 3, 2019, 1:59 PM IST

హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతీ ఇంటి ముందు నాటాలని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ పురపాలక సంఘం కార్యాలయంలో బోట్టుచెట్టు కార్యక్రమం చేపట్టారు. ఆర్డీవో ఆరుణారెడ్డి మహిళలకు బొట్టు పెట్టగా ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

మెదక్​లో బొట్టు-చెట్టు

ABOUT THE AUTHOR

...view details