మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్, చేపల మార్కెట్లను పరిశీలించారు. వ్యాపారస్తులు, ప్రజలు తప్పనిసరిగా మాస్కులను ధరించాలని సూచించారు. ఈ సందర్బంగా మాస్క్ లేకుండా బయట తిరుగుతున్న వ్యక్తులకు 500 రూపాయల జరిమానాను విధించారు. మాస్క్ లేకుండా ఎవరు కనిపించినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
మాస్క్ లేకుండా తిరుగుతున్న పలువురికి జరిమానా - mask
మెదక్ జిల్లా కేంద్రంలోని కూరగాయలు, చేపల మార్కెట్లను అదనపు కలెక్టర్ నగేష్ పరిశీలించారు. మాస్క్ లేకుండా తిరుగుతున్న పలువురు వ్యక్తులకు 500 రూపాయల జరిమానా విధించారు.
మాస్క్ లేకుండా తిరుగుతున్న పలువురికి జరిమానా