తెలంగాణ

telangana

ETV Bharat / state

వ్యర్థాల నిర్వహణతో లాభాలు : డీపీవో - medak DPO latest news

తడి, పొడి వ్యర్థాలను వేరుచేస్తే గ్రామ పంచాయతీలకు ఆదాయం సమకూరుతుందని మెదక్​ జిల్లా పంచాయతీ అధికారి హనోక్‌ అన్నారు. శివ్వంపేట మండలం రత్నాపూర్‌లో సెగ్రిగేషన్‌ షెడ్డును డీపీవో పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామాల పరిశుభ్రతపై అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.

medak DPO latest news
medak DPO latest news

By

Published : May 3, 2020, 7:55 PM IST

.

ABOUT THE AUTHOR

...view details