తెలంగాణ

telangana

ETV Bharat / state

మున్సిపల్​ ఎన్నికల్లో బీసీలకు న్యాయం చేయాలి - muncipal elections

మున్సిపల్​ ఎన్నికల్లో బీసీలకు సముచిత న్యాయం చేయాలని మెదక్​ జిల్లా కాంగ్రెస్​ పార్టీ ఆధ్వర్యంలో డీఆర్​వో​కు వినతి పత్రం అందించారు.

మున్సిపల్​ ఎన్నికల్లో బీసీలకు న్యాయం చేయాలి

By

Published : Jul 23, 2019, 7:41 PM IST

పంచాయతీ, స్థానిక ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లు అమలుపరచడంలో ప్రభుత్వం విఫలమైందని మెదక్​ జిల్లా కాంగ్రెస్​ ఓబీసీ విభాగం అధ్యక్షుడు పల్లె రామచంద్రగౌడ్​ ఆరోపించారు. సర్పంచి, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో బీసీలకు కేవలం 23శాతం సీట్లు మాత్రమే కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్​ ఎన్నికల్లో బీసీలకు సముచిత న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ... డీఆర్​వోకు వినతిపత్రం అందించారు.

మున్సిపల్​ ఎన్నికల్లో బీసీలకు న్యాయం చేయాలి

ABOUT THE AUTHOR

...view details