మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గాదేవి ఆలయంలో హుండీ లెక్కింపు చేపట్టారు. నాగారం కోనాపూర్ సత్యసాయి సేవ సమితి సభ్యులు హుండీని లెక్కించారు. రూ. 30,47,206 వచ్చినట్లు పాలకమండలి ఛైర్మన్ విష్ణువర్దన్‌రెడ్డి తెలిపారు. ఏడుపాయల ఆలయాలనికి భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతోందని రానున్న రోజుల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవో మోహన్‌రెడ్డి, పాలకమండలి సభ్యులు గౌరీశంకర్, నాగయ్య, శ్రీనివాస్, చంద్రయ్య పాల్గొన్నారు.
ఏడుపాయల వనదుర్గాదేవి ఆలయ హుండీ లెక్కింపు - EDUPAAYALA VANADURGA DEVI
మెదక్ జిల్లాలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గాదేవి ఆలయం హుండీ లెక్కింపు చేపట్టారు. రూ. 30,47,206 వచ్చినట్లు పాలకమండలి ఛైర్మన్ విష్ణువర్దన్‌రెడ్డి తెలిపారు.
ఏడుపాయల ఆలయాలనికి భక్తుల రద్దీ