తెలంగాణ

telangana

ETV Bharat / state

చివరి రోజు ప్రారంభమైన ఎంసెట్ పరీక్ష - medak

ఎంసెట్ చివరిరోజు పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైంది. పరీక్ష సమయానికి రెండు గంటల ముందే విద్యార్థులను కేంద్రంలోనికి అనుమతించారు.

ప్రారంభమైన ఎంసెట్ పరీక్ష

By

Published : May 9, 2019, 10:07 AM IST

మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో బీవీఆర్ఐటి ఇంజినీరింగ్ కళాశాలలో ఎంసెట్ పరీక్ష ప్రారంభమైంది. అభ్యర్థులను పరీక్షా సమయానికి రెండు గంటల ముందే కేంద్రంలోనికి అనుమతించారు. ఈరోజు ఫార్మా, వ్యవసాయ పరీక్షతో ఎంసెట్ పరీక్షలు ముగియనున్నాయి. విద్యార్థులకు తోడుగా వచ్చిన తల్లిదండ్రులు, బంధువులు వేచి ఉండేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

చివరిరోజు ప్రారంభమైన ఎంసెట్ పరీక్ష

ABOUT THE AUTHOR

...view details