తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓట్ల లెక్కింపునకు సిద్ధమైన మెదక్ నియోజకవర్గం​ - election counting

మెదక్​ పార్లమెంట్​ నియోజకవర్గ ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్​ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు ఎన్నికల అధికారి ధర్మారెడ్డి తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పెద్ద సంఖ్యలో పోలీసులు పాల్గొననున్నారు.

ఓట్ల లెక్కింపుకు సిద్ధమైన మెదక్

By

Published : May 22, 2019, 4:52 PM IST

మెదక్​ పార్లమెంట్​ నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయినట్లు ఎన్నికల అధికారి ధర్మారెడ్డి తెలిపారు. ఉదయం ఆరు గంటలకు ఏజెంట్లను కౌంటింగ్​ కేంద్రాల్లోకి అనుమతిస్తామని... 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. ముందస్తు భద్రతగా మూడు అంచెల భద్రతా ఏర్పాట్లను చేశామంటున్న మెదక్​ లోక్​సభ ఎన్నికల అధికారి ధర్మారెడ్డితో మా ప్రతినిధి క్రాంతికుమార్​ ముఖాముఖి...

ఓట్ల లెక్కింపునకు సిద్ధమైన మెదక్

ABOUT THE AUTHOR

...view details