తెలంగాణ

telangana

ETV Bharat / state

సమీకృత మార్కెట్​ ఏర్పాటు చేయాలి - ధర్నా

మెదక్​లో కూరగాయల మార్కెట్​ను ఖాళీ చేయాలని అధికారులు నోటీసులపై అమ్మకందారులు ధర్నా నిర్వహించారు. ప్రత్యామ్నాయం చూపకుండా ఖాళీ చేయమనడం సరికాదన్నారు.

సమీకృత మార్కెట్​ ఏర్పాటు చేయాలి

By

Published : Aug 6, 2019, 6:10 PM IST

సమీకృత మార్కెట్​ ఏర్పాటు చేయాలి
మెదక్ జిల్లా కేంద్రంలో మున్సిపల్​, కలెక్టర్​ కార్యాలయం ముందు కూరగాయల అమ్మకందారులు ధర్నా నిర్వహించారు. 40 ఏళ్లుగా కూరగాయలు అమ్ముకుంటున్న దుకాణదారులను ఖాళీ చేయాలని మున్సిపల్​ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే దీనితో సుమారు 100 కుటుంబాలు రోడ్డున పడతాయని నిరసన చేపట్టారు. అధికారులు ప్రత్యామ్నాయం చూపకుండా మార్కెట్​ ఖాలీ చేయమనడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేటలో సమీకృత మార్కెట్ ఉన్నట్లే మెదక్​లో ఏర్పాటు చేయాలని కోరారు. డీఆర్వో వెంకటేశ్వర్లకు వినతి పత్రం అందజేశారు. ​

ABOUT THE AUTHOR

...view details