తెలంగాణ

telangana

ETV Bharat / state

మెదక్​లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పరిశీలన - COUNTING

మెదక్​ జిల్లాలో ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్​ ధర్మారెడ్డి ప్రక్రియ గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

కలెక్టర్ ధర్మారెడ్డి

By

Published : Jun 4, 2019, 12:27 PM IST

మెదక్​లో 12 గంటలకే ఫలితాలు వచ్చే అవకాశం

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల వెలుగు పాఠశాల లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియను మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి పరిశీలించారు. ఉదయం 8 గంటలకే కౌంటింగ్ ప్రారంభమైంది. జిల్లాలో ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతోందని కలెక్టర్​ తెలిపారు. మొదట ఎంపీటీసీ, జడ్పీటీసీలకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియ జరిగిందన్నారు.

ఇవీ చూడండి: etvbharat.page.link/bS6NgHBWD4uTMoxJ8

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details