మెదక్ చర్చిలో ప్రేమమయుడి వృత్తాంతం - Christmas Celebrations in Medak Church
క్రిస్మస్ పండుగ సందర్భంగా మెదక్ చర్చిలో సీఎస్ఐ డయాసిస్ ఆధ్వర్యంలో ఏసుక్రీస్తు జన్మ వృత్తాంతాన్ని క్రిస్మస్ కాంటాట అనే పేరుతో దక్షిణ కొరియాకు చెందిన కళాకారులు ప్రదర్శించారు.

మెదక్ చర్చిలో క్రీస్తు వృత్తాంతం
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో భాగంగా సీఎస్ఐ డయాసిస్ ఆధ్వర్యంలో " క్రిస్మస్ కాంటాట" అనే నాటకాన్ని ప్రదర్శించారు. ఈ నాటకంలో ఏసుక్రీస్తు జన్మ వృత్తాంతాన్ని కన్నులకు కట్టినట్లుగా దక్షిణ కొరియాకు చెందిన 15 మంది కళాకారులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ బీటర్ ఇంఛార్జి ఆండ్రూస్ ప్రేమ్.సు కుమార్, మతగురువులు దయానంద్ తదితరులు పాల్గొన్నారు.
మెదక్ చర్చిలో క్రీస్తు వృత్తాంతం