మంచిర్యాల జిల్లా ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ప్రభుత్వ బాలుర పాఠశాలలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. జిల్లాలో మొత్తం 130 ఎంపీటీసీలకు గానూ నాలుగు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 16 జడ్పీటీసీ ఓట్ల లెక్కింపునకు లక్షేట్టిపేటలో లెక్కింపు కేంద్రాలను ఏర్పాటుచేశారు.
మంచిర్యాల్లో ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం - ఓట్ల లెక్కింపు
మంచిర్యాల జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపునకు ప్రభుత్వ బాలుర పాఠశాలలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
మంచిర్యాల్లో ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం