తెలంగాణ

telangana

By

Published : Oct 5, 2019, 5:18 PM IST

ETV Bharat / state

ఆదిలాబాద్​ డిపో ఎదుట ఆర్టీసీ సమ్మె

ఆదిలాబాద్​ డిపో ఎదుట ఆర్టీసీ కార్మికుల సమ్మె చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించేంత వరకు విరమించేది లేదని హెచ్చరించారు.

ఆదిలాబాద్​ డిపో ఎదుట ఆర్టీసీ సమ్మె

సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మె విరమించేది లేదని ఆదిలాబాద్​ ఆర్టీసీ కార్మిక సంఘం నాయకులు హెచ్చరించారు. ఆదిలాబాద్​ డిపో ఎదుట ఆయా సంఘాల ఆధ్వర్యంలో సమ్మె కొనసాగిస్తున్నారు. ప్రైవేటు డ్రైవర్​లతో బస్సులు నడిపిస్తే అడ్డుకుంటామన్నారు.

ఆదిలాబాద్​ డిపో ఎదుట ఆర్టీసీ సమ్మె

ABOUT THE AUTHOR

...view details