తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలీసుల పహారాలో నడుస్తున్న ఆర్టీసీ బస్సులు - పోలీసుల పహారా

మంచిర్యాల ఆర్టీసీ డిపో కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నందున... పోలీసుల పహారాలో ప్రైవేటు సిబ్బందితో బస్సులు నడిపిస్తున్నారు.

పోలీసుల పహారాలో నడుస్తున్న ఆర్టీసీ బస్సులు

By

Published : Oct 5, 2019, 7:16 PM IST

ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల కోసం ఇచ్చిన సమ్మె పిలుపుతో... ప్రయాణికుల సౌకర్యం కోసం ప్రైవేటు డ్రైవర్​లతో పోలీసుల పహారాలో బస్సులు నడిపిస్తున్నారు. మంచిర్యాల డిపోలోని బస్సులు కార్మికుల సమ్మెతో నిలిచిపోయాయి. దసరా సెలవులతో ప్రయాణికుల రద్దీ పెరిగినందున... ప్రైవేటు సిబ్బందితో బస్సులు నడిపిస్తున్నారు. ముందస్తుగా కార్మిక సంఘం నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల పహారాలో నడుస్తున్న ఆర్టీసీ బస్సులు

ABOUT THE AUTHOR

...view details