నూతన రెవెన్యూ చట్టం ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేస్తూ మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట దండేపల్లి మండలంలో రైతులు ట్రాక్టర్ ర్యాలీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్యే దివాకర్ రావు.. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి ర్యాలీని ప్రారంభించారు. అవినీతి రహిత వ్యవస్థే లక్ష్యంగా సీఎం నూతన రెవెన్యూ చట్టాన్ని రూపొందించారని ప్రజా ప్రతినిధులు కొనియాడారు.
అవినీతి రహిత వ్యవస్థ లక్ష్యంగా నూతన రెవెన్యూ చట్టం ఏర్పాటు - tractor rally in manchiryala district
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ చట్టంపై మంచిర్యాల జిల్లా రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్యే దివాకర్ రావు.. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి ర్యాలీని ప్రారంభించారు.
అవినీతి రహిత వ్యవస్థ లక్ష్యంగా నూతన రెవెన్యూ చట్టం ఏర్పాటు