ఈ రోజు మంచిర్యాల పురపాలక పాలకవర్గ చివరి సమావేశం జరిగింది. ఎమ్మెల్యే దివాకర్ రావు, మున్సిపల్ అధికారులు.. 32 వార్డుల కౌన్సిలర్లను సన్మానించారు. గత ఐదేళ్లలో మంచిర్యాల అభివృద్ధికి ఎంతో కృషి చేశామని మున్సిపల్ ఛైర్మన్ వసుంధర రమేష్ అన్నారు. తొలి మున్సిపాలిటీ పాలకవర్గంలో 70 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులను చేశామని ఎమ్మెల్యే దివాకర్ రావు తెలిపారు.
మంచిర్యాల చివరి మున్సిపల్ సమావేశం - muncipality
మంచిర్యాల పురపాలక పాలకవర్గం గడవు నేటితో ముగిసింది. ఈ రోజు చివరి పాలకవర్గ సమావేశం నిర్వహించారు. కౌన్సిలర్లను ఎమ్మెల్యే, అధికారులు సన్మానించి వీడ్కోలు పలికారు.
కౌన్సిలర్లను సన్మానిస్తున్న ఎమ్మెల్యే, ఛైర్మన్