మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పొరుగు సేవల, మున్సిపల్ ఒప్పంద కార్మికులు ఆందోళనకు దిగారు. రెండు రోజుల టోకెన్ సమ్మెలో భాగంగా మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ప్రభుత్వం కార్మికుల పట్ల నిర్లక్ష ధోరణితో వ్యవహరిస్తుందని ఆరోపించారు. 11వ పీఆర్సీ ప్రకారం 24 వేల ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు ఈపీఎఫ్, ఈఎస్ఐ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
మున్సిపల్ ఒప్పంద కార్మికుల ధర్నా - muncipality
కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ ఒప్పంద కార్మికులు ధర్నాకు దిగారు. ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.
ధర్నా చేస్తున్న కార్మికులు