మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యాలయంలో 3 నుంచి 7వ తరగతి విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహిస్తున్నారు. రోజూ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు యోగ, స్పోకెన్ ఇంగ్లీష్, వేదిక్ గణితం, సైన్సు ప్రయోగాలపై శిక్షణ ఇస్తున్నారు. వేసవి సెలవుల్లో పిల్లలంతా ఎంతో హుషారుగా నేర్చుకుంటారు. శిక్షణ తమకు చాలా ఉపయోగకరంగా ఉందని విద్యార్థులు తెలిపారు.
ఉత్సాహంగా..ఉల్లాసంగా..సమ్మర్ క్యాంప్ - bellampalli
వేసవి సెలవులు వచ్చాయంటే పిల్లలు ఆనందానికి అవధులే ఉండవు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో చిన్నారులకు సమ్మర్ క్యాంపులో శిక్షణ ఇస్తున్నారు.
సమ్మర్ క్యాంపు