తెలంగాణ

telangana

ETV Bharat / state

మంచిర్యాలలో మహిళల కోసం సఖి కేంద్రం - number

మహిళలు, యువతులకు ఎలాంటి ఇబ్బందులకు గురైన సహాయం కోసం వెంటనే 181కు కాల్ చేయవచ్చని మంచిర్యాల కలెక్టర్ తెలిపారు. మంచిర్యాలలో సఖి కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు.

సఖి కేంద్రం ప్రారంభం

By

Published : May 15, 2019, 1:47 PM IST

మంచిర్యాల జిల్లా కేంద్రంలో సఖి కేంద్రాన్ని జిల్లా పాలనాధికారి భారతి హోళీకేరి ప్రారంభించారు. సమాజానికి తెలియకుండా గృహహింసకు బలవుతున్న మహిళలు ఎంతో మంది ఉన్నారని... అలాంటి వారికి విముక్తి కల్పించడానికై సఖి కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఇబ్బందులకు గురి అవుతున్న బాలికలు, యువతులు 181 నెంబర్​కు కాల్ చేసి సమాచారం అందిస్తే... సఖి వాహనం ద్వారా వారిని సురక్షితంగా కేంద్రంలో చేర్చుతామని వెల్లడించారు.

సఖి కేంద్రం ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details