తెలంగాణ

telangana

ETV Bharat / state

'నోటాకు వేసిన పర్వాలేదు... ఓటు మాత్రం వేయండి' - nota

ఓటు హక్కు వినియోగంపై ప్రభుత్వాలే కాదు... సామాజిక వేత్తలు ముందుకొస్తున్నారు. నోటా కేసినా పర్వాలేదు.. ఓటు మాత్రం వేయండి అంటున్నారు ఆదిలాబాద్​కు చెందిన నాదిర్ షా నఖ్వీ.

సామాజికవేత్త ప్రచారం

By

Published : Apr 10, 2019, 11:33 AM IST

కుల, మతాలకు అతీతంగా డబ్బు, తీసుకోకుండా ఓటు వేయండంటూ ఓ సామాజిక కార్యకర్త ప్రచారం నిర్వహిస్తున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన నాదిర్ షా నఖ్వీ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఓటు వేద్దాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం అనే నినాదంతో ఓటర్లను ఆకర్షించే యత్నం చేస్తున్నారు. డబ్బుకు అమ్ముడుపోతే ప్రశ్నించే అవకాశం ఉండదని వివరిస్తున్నారు.

సామాజికవేత్త ప్రచారం
అభ్యర్థి నచ్చకపోతే నోటాకు వేయాలని కోరుతున్నారు. ప్రజలందరూ నిజాయితీగా ఓటుహక్కు వినియోగించుకోవాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details