తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రారంభమైన పోలింగ్ - మంచిర్యాలలో ప్రారంభమైన మున్సిపోలింగ్​

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఉదయం పోలింగ్​ ప్రారంభమైంది. కేంద్రాల వద్ద ఓటర్లు ఓటు వేయడానికి ఆసక్తిగా వేచి ఉన్నారు.

munci poling starts at manchiryala
ప్రారంభమైన పోలింగ్

By

Published : Jan 22, 2020, 8:45 AM IST

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పుడిప్పుడే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఓటు వేసి ఎవరి పనులకు వారు వెళ్లవచ్చనే ఆలోచనతో ఓటర్లు ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్​ కేంద్రాల వద్ద బారులు తీరారు. కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచే ఓటు వేయడానికి ఓటర్లు ఆసక్తి చూపుతున్నారు.

ప్రారంభమైన పోలింగ్

ABOUT THE AUTHOR

...view details