తెలంగాణ

telangana

ETV Bharat / state

సింగరేణి ఆధ్వర్యంలో హరితహారం - హరితహారం

హరితహారంలో భాగంగా మొక్కలు నాటడమే కాదు వాటిని సంరక్షించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు.

సింగరేణి ఆధ్వర్యంలో హరితహారం

By

Published : Aug 27, 2019, 4:54 PM IST

సింగరేణి ఆధ్వర్యంలో హరితహారం

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో సింగరేణి ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, సబ్​కలెక్టర్​ రాహుల్​రాజ్, మందమర్రి ఏరియా జీఎం రమేశ్​రావు మొక్కలు నాటారు. సింగరేణి విశ్రాంతిగృహం ఆవరణలో గురుకుల విద్యార్థులు, అటవీ, సింగరేణి అధికారులు రెండు వేల మొక్కలు నాటారు. నాటిన మొక్కలన్నింటిని సంరక్షించాలని ఎమ్మెల్యే దుర్గయ్య తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details