తెలంగాణ

telangana

ETV Bharat / state

మందమర్రిలో ఉచిత ఆర్మీ రిక్రూట్​మెంట్​ శిక్షణ - సింగరేణి

మందమర్రిలో ఉచిత ఆర్మీ రిక్రూట్​మెంట్​ శిక్షణ కోసం సింగరేణి సంస్థ 50 మంది నిరుద్యోగ యువకులను ఎంపిక చేసింది. కార్మికుల పిల్లలు, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు దేహదారుఢ్య పరీక్షలు చేశారు.

మందమర్రిలో ఉచిత ఆర్మీ రిక్రూట్​మెంట్​ శిక్షణ

By

Published : Aug 3, 2019, 2:24 PM IST

మందమర్రిలో ఉచిత ఆర్మీ రిక్రూట్​మెంట్​ శిక్షణ
మంచిర్యాల మందమర్రిలో ఉచిత ఆర్మీ రిక్రూట్​మెంట్ శిక్షణ​ కోసం సింగరేణి సంస్థ ఎంపిక ప్రక్రియ నిర్వహించింది. సింగరేణి కార్మికుల పిల్లలు, భూ నిర్వాసితులు, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు పరుగు, దేహదారుఢ్య, వైద్య పరీక్షలు నిర్వహించారు. వీరికి మూడు నెలలపాటు శ్రీరాంపూర్ ఏరియాలో శిక్షణ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎంపికకు సుమారు 50 మంది నిరుద్యోగ యువకులు హాజరయ్యారు. ఈ ప్రక్రియను డీవైపీఎం శ్యామ్ సుందర్ ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

...view details