మంచిర్యాల జిల్లా మందమర్రి డివిజన్లో కేకే 5వ గనిలో విధులకు గైర్హాజరవుతున్న సింగరేణి కార్మికులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. మందమరి డివిజన్ జీఎం రమేష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విధులకు హాజరుకాకపోవడానికి గల కారణాలపై ఆరా తీశారు. ఉద్యోగం కోల్పోతే జరిగే నష్టాలపై అవగాహన కల్పించారు.
విధులకు ఎందుకు గైర్హాజరవుతున్నారు..? - MANCHERIAL
మంచిర్యాల జిల్లా మందమర్రిలో సింగరేణి కార్మికులకు జీఎం రమేష్‌రావు కౌన్సెలింగ్ నిర్వహించారు. విధులకు గైర్హాజరవడంపై కార్మికుల నుంచి వివరణ తీసుకున్నారు.
విధులకు ఎందుకు గైర్హాజరవుతున్నారు..?