మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో ఈద్గాలు, మజీద్లు కిటకిటలాడాయి. నియోజకవర్గంవ్యాప్తంగా ముస్లిం సోదరులు ఘనంగా బక్రీద్ జరుపుకున్నారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
చెన్నూరు నియోజకవర్గంలో ఘనంగా బక్రీద్
మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకున్నారు.
చెన్నూరు నియోజకవర్గంలో ఘనంగా బక్రీద్