ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్టీల మధ్య పోరు తీవ్రంగా ఉంది. ఎస్టీ కోటా కింద రిజర్వు అయిన ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా లంబాడి తెగకు చెందిన రమేష్ రాఠోడ్ బరిలో ఉన్నారు. తెరాస, భాజపా అభ్యర్థులుగా ఆదివాసీ గోండు సామాజిక వర్గానికి చెందిన గోడం నగేష్, సోయం బాపూరావు పోటీ చేశారు. గెలుపుపై ఎవరికి వారే ధీమాగా ఉన్నారు.
ఆదిలాబాద్లో విజయం ఎవరిని వరించనుందో...? - ఎన్నికల ఫలితాలు
ఉమ్మడి ఆదిలాబాద్లో గెలుపుపై ప్రధాన పార్టీలు ఎవరికి వారే ధీమాగా ఉన్నారు. రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన పార్టీ ఒకటుంటే ఇక్కడ విజయం సాధించే అభ్యర్థులు మరో పార్టీలో ఉండడం గమనార్హం. మరి విజయం ఎవరిదో మరి కొద్ది గంటల్లో తేలనుంది.
ఆదిలాబాద్ పార్లమెంటు