తెలంగాణ

telangana

ETV Bharat / state

అరుదైన దృశ్యం: పాములు పెనవేసుకున్న నాట్యం - పాములు నృత్యం చేస్తున్న వీడియో తాజా వార్త

పాములను చూస్తేనే చాలు ఒక్కసారిగా పరుగులు తీస్తాం. వాటిని చూడాలని ఉన్నా భయంతో ఆగిపోతాం. అలాంటిది పాములు పెనవేసుకున్న దృశ్యాన్ని సాహసోపేతంగా ఓ యువకుడు వీడియో తీశాడు.

a-young-man-snaps-a-video-of-a-snake-dancing-in-manchiryala
అరుదైన దృశ్యం: పాములు పెనవేసుకున్న నాట్యం

By

Published : Apr 26, 2020, 1:32 PM IST

మంచిర్యాల జిల్లా తాండూరు మండలం అచ్చాలపూర్ గ్రామంలో రెండు సర్పాలు పెనవేసుకున్నాయి. ఒళ్ళు గగుర్పొడిలా ఉన్న ఈ దృశ్యాన్ని ఎంతో సాహసోపేతంగా ఓ యువకుడు వీడియో తీశాడు. సుమారు గంటకు పైగా ఈ పాములు ఒకదానినొకటి పెనవేసుకుని నాట్యామాడుతున్న ఈ దృశ్యాన్ని ప్రజలు చరవాణీలో ఎంతో ఆశ్చర్యంగా తిలకించారు.

అరుదైన దృశ్యం: పాములు పెనవేసుకున్న నాట్యం

ABOUT THE AUTHOR

...view details