తెలంగాణ

telangana

ETV Bharat / state

మా ఊరు మేమే శుభ్రం చేసుకుంటాం - SWACCH BHARATH

తాము నివసిస్తున్న  గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలనే లక్ష్యంతో ఆ గ్రామస్థులంతా ఏకమై స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్పంచ్ ఆధ్వర్యంలో పంచాయతీ సభ్యులు, గ్రామస్థులు స్వచ్ఛందంగా తరలివచ్చారు.

ప్రతీ నెల రెండో ఆదివారం స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం : గ్రామస్థులు

By

Published : Mar 17, 2019, 5:21 PM IST

మహబూబ్​నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని డోకూర్ గ్రామంలో సర్పంచ్ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.గ్రామంలో అపరిశుభ్రంగా ఉన్న రైల్వేస్టేషన్ పరిసరాలను శుభ్రపరిచారు. స్టేషన్ ఆవరణలో పేరుకుపోయిన కలుపు మెుక్కలను తొలగించారు. ప్రతీనెల రెండో ఆదివారం స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు గ్రామస్థులంతా ప్రతిజ్ఞ చేశారు.

ఊరిని పరిశుభ్రంగా ఉంచుకోవటమే మా లక్ష్యం : డోకూర్ గ్రామస్థులు

ABOUT THE AUTHOR

...view details