తెలంగాణ

telangana

ETV Bharat / state

మహబూబ్​నగర్ నుంచి నామినేషన్ వేయనున్న వంశీచంద్​ రెడ్డి - URKONDAPETA

మహబూబ్​నగర్​ లోక్​సభ స్థానానికి కాంగ్రెస్​ అభ్యర్థిగా వంశీచంద్​ రెడ్డి నామినేషన్​ దాఖలు చేయనున్నారు. కలెక్టర్​ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి నామపత్రాలు సమర్పించనున్నారు.

నామినేషన్​ దాఖలు చేయనున్న వంశీచంద్​ రెడ్డి

By

Published : Mar 20, 2019, 3:07 PM IST

నేడు నామపత్రాలు దాఖలు చేయనున్న వంశీచంద్​ రెడ్డి

మహబూబ్​నగర్ లోక్​సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా వంశీచంద్​రెడ్డి నేడు నామపత్రాలు దాఖలు చేయనున్నారు. ఊర్కొండపేట హనుమాన్ ఆలయంలో పూజలు నిర్వహించి పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులతో జిల్లా కలెక్టర్ కార్యాలయానికి బయలుదేరారు.

ఎన్నికల్లో జిల్లా నేతలు ఇక్కడ పూజలు నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగానే వంశీచంద్​రెడ్డి కూడా పూజలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details