మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలం మన్నెంకొండ ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్రవాహనాన్ని ట్రాలీ ఆటో ఢీ కొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు దేవరకద్ర మండలం కౌకుంట్లకు చెందిన సాయికుమార్, సీ.హెచ్. బాబుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బైక్ను ఢీకొట్టిన ట్రాలీ ఆటో... ఇద్దరు మృతి - బైక్ను ఢీకొన్న ఆటో
ద్విచక్రవాహనాన్ని ట్రాలీ ఆటో ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందిన ఘటన దేవరకద్రలో చోటు చేసుకుంది. మృతులు కౌకుంట్లకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.
బైక్ను ఢీకొట్టిన ట్రాలీ ఆటో... ఇద్దరు మృతి