మహబూబ్నగర్ జిల్లాలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణవాడి శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారు ధనలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొత్తం 3 కోట్ల 33 లక్షల 33 వేల 3 వందల 33 రూపాయలతో గర్భగుడిని అలంకరించినట్టు నిర్వాహకులు తెలిపారు.
రూ.3 కోట్ల 33 లక్షలతో అలంకరణ
మహబూబ్నగర్ జిల్లాలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో నేడు అమ్మవారు ధనలక్ష్మి అలంకరణలో దర్శనమిచ్చారు.
రూ.3 కోట్ల 33 లక్షలతో అలంకరణ