ద్విచక్ర వాహనంపై నుంచి అదుపు తప్పి కింద పడి ఓ యువకుడు మృతిచెందిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం మున్ననూర్ సమీపంలో చోటుచేసుకుంది. జడ్చర్ల నుంచి కల్వకుర్తి వైపు వెళుతున్న యువకుడు మున్ననూర్ సమీపంలో ద్విచక్ర వాహనంపై నుంచి కింద పడ్డాడు.
ద్విచక్రవాహనం అదుపుతప్పి యువకుడి మృతి - రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
ద్విచక్ర వాహనంపై నుంచి అదుపు తప్పి కిందపడి ఓ యువకుడు మృతిచెందిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం మున్ననూర్ సమీపంలో చోటుచేసుకుంది.
ద్విచక్రవాహనం అదుపుతప్పి యువకుడి మృతి
రోడ్డుపై పడడం వల్ల తలకు తీవ్రమైన గాయాలయి.. అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.