తెలంగాణ

telangana

ETV Bharat / state

స్వతంత్ర అభ్యర్థిగా పోల ప్రశాంత్ నామినేషన్ - RONALD ROSS

కాంగ్రెస్ తప్ప మిగిలిన పెద్ద పార్టీలేవీ తమ అభ్యర్థులను ఖరారు చేయలేదు. తెరాస, భాజపా  తమ అభ్యర్థులను ప్రకటిస్తే నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది.

స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన పోల ప్రశాంత్

By

Published : Mar 20, 2019, 12:33 AM IST

స్వతంత్ర అభ్యర్థిగా నామపత్రాలు దాఖలు చేసిన పోల ప్రశాంత్​కుమార్

మహబూబ్​నగర్​ లోక్​సభకు ఒకే ఒక్క నామినేషన్ దాఖలైంది. వనపర్తికి చెందిన పోల ప్రశాంత్​కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా నామపత్రాలు దాఖలు చేశారు. అనంతరం జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ అభ్యర్థితో ప్రమాణం చేయించారు. ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలోని మరో నియోజకవర్గం నాగర్​కర్నూల్​కు రెండో రోజు ఎలాంటి నామినేషన్లు దాఖలు కాలేదు. కాంగ్రెస్ మినహా మిగిలిన పార్టీల నుంచి అభ్యర్థులు ఖరారు కాలేదు. అందుకే ఈ ప్రక్రియ ఊపందుకోలేదు.

ABOUT THE AUTHOR

...view details