మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండల పరిషత్ కార్యాయంలో 30 రోజుల గ్రామ ప్రణాళికపై జరిగిన సమావేశానికి ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జిల్లా స్థాయి అధికారులంతా గ్రామాల బాట పడుతున్న తరుణంలో ఊరిలోని అన్ని సమస్యల పరిష్కారానికి సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు కలిసి కృషి చేయాలన్నారు. రోడ్లు వేయడం ఒక్కటే అభివృద్ధి కాదన్నారు. సమస్య పరిష్కారం అయ్యేంత వరకూ వెంటపడాలని సూచించారు.
'30 రోజుల ప్రణాళికను సద్వినియోగం చేసుకోండి' - '30 రోజుల ప్రణాళికను సద్వినియోగం చేసుకోండి'
30 రోజుల ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రతి ఒక్క సర్పంచ్.. గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండల పరిషత్ కార్యాయంలో 30 రోజుల గ్రామ ప్రణాళికపై జరిగిన సమావేశంలో పాల్గొన్నారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్
TAGGED:
mahabubnagar