పెద్దమ్మా.. నేనెవర్నో ఎరుకేనా? - పట్టణ ప్రగతి
ఏం పెద్దమ్మా బాగున్నావా! నేనెవర్నో ఎరుకేనా.. నా పేరు కేటీఆర్, పురపాలకశాఖ మంత్రిని.. ఈయన ఎవరో తెలుసా.. మీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్. పింఛను వస్తుందా.? ఇళ్ల ముందుకు మంచినీళ్లు వస్తున్నవి గదా..! కరెంటు బల్బులు ఎలుగుతున్నయా.. చెత్త బండ్లు వస్తున్నయా లేదా. ఈ ఇల్లు మీదేనా.. ఇల్లు లేకుంటే మీ మంత్రి కట్టిస్తుండు గదా.. అందరికి ఇళ్లు వస్తయి ఫికర్ జేయకండి... - పట్టణ ప్రగతిలో భాగంగా మహబూబ్‌నగర్ పాత తోట ప్రాంతంలో అరుగుపై కూర్చున్న మహిళలతో మంత్రి కేటీఆర్
ktr