మహబూబ్నగర్ లోక్సభ స్థానానికి ఎన్నికలు ముగిశాయి. ఈవీఎంలు మొరాయించడం వల్ల అక్కడక్కడ గంటన్నర సేపు పోలింగ్ ఆగిపోయింది. కొన్ని గ్రామాల ప్రజలు ఎన్నికలను బహిష్కరించారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓటింగ్ శాతం తగ్గినట్లు తెలుస్తోంది. పాలమూరు నియోజకవర్గ పరిస్థితిపై ఈటీవీ భారత్ ప్రతినిధి స్వామికిరణ్ మరింత సమాచారం అందిస్తారు.
మహబూబ్నగర్లో ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు - evms
మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు. తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పాలమూరులో ప్రశాంతంగా ఎన్నికలు