తెలంగాణ

telangana

ETV Bharat / state

రైస్​ మిల్లు ట్యాంకులో పడి కార్మికుడు మృతి - మహబూబ్​నగర్​

మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్లలో విషాదం చోటుచేసుకొంది. రైస్​ మిల్లు ట్యాంక్​లో పడి నాగర్​ కర్నూల్​కు చెందిన శ్రీనివాస్​ మృతి చెందాడు

రైస్​ మిల్లు ట్యాంకులో పడి కార్మికుడు మృతి

By

Published : Jun 14, 2019, 5:29 PM IST

. మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్లలో ప్రమాదం జరిగింది. రైస్​ మిల్లులో ఆపరేటర్​గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్​ అనే కార్మికుడు మరణించాడు. రైస్​ మిల్లులో ధాన్యం నిల్వ చేసే ట్యాంకుకు మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు అందులో జారి పడి మృతిచెందాడు. గుర్తించిన తోటి కార్మికులు మృతదేహాన్ని బాదేపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడు నాగర్​కర్నూల్​ జిల్లా తిమ్మాజీపేట మండలం మరికల్​ గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.

రైస్​ మిల్లు ట్యాంకులో పడి కార్మికుడు మృతి

ABOUT THE AUTHOR

...view details