మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర పట్టణంలో శ్రీ శ్రీ శ్రీ ఈశ్వర వీరప్పయ్య స్వామి ఆలయంలో కార్తిక సోమవారం పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి ఆలయంలో కొలువుదీరిన పురాతన శివలింగానికి భక్తులు అభిషేకాలు నిర్వహించి సహస్రనామార్చన చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో మహిళలు కార్తిక దీపాలను వెలిగించారు.
శివలింగానికి ప్రత్యేక అభిషేకాలు - karthika masam poojas at mahaboobnagar
కార్తిక సోమవారం పర్వదినం పురస్కరించుకొని శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు.
శివలింగానికి ప్రత్యేక అభిషేకాలు