మహబూబ్ నగర్ జిల్లా గండేడ్ మండలంలో నిన్న సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. కోతకొచ్చిన వరి పంట మొత్తం నేలపాలైంది.
ఈదురు గాలులతో వర్షం... నేలపాలైన ధాన్యం - వర్షం
పంట కోతకొచ్చిన సమయానికి వచ్చిన వడగండ్ల వర్షం రైతుకు కన్నీళ్లు మిగిల్చింది. మహబూబ్నగర్లో నిన్న కురిసిన వర్షానికి వరి పంట మొత్తం నేలపాలైంది.
ఈదురు గాలులతో వర్షం... నేలపాలైన ధాన్యం
కొన్ని చోట్ల రైతులు ధాన్యాన్ని కుప్పలుగా పేర్చిన పంట మొత్తం వర్షపు నీటిలో కొట్టుకుపోయింది. కోతకు వచ్చిన సమయంలో వర్షం వచ్చి తమకు కన్నీళ్లను మిగిల్చిందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
ఇవీ చూడండి:మలేరియా మందుకు అనూహ్య గిరాకీ