మహబూబ్నగర్ జిల్లాలోని జయప్రకాష్ నారాయణ్ ఇంజినీరింగ్ కళాశాలలో 5వ గ్రాడ్యుయేషన్ డేను శనివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర శాంతిభద్రతల అదనపు డైరెక్టర్ జనరల్ జితేందర్ గోయల్ హాజరయ్యారు. చదివిన చదువులను పూర్తి స్థాయిలో ఆకలింపు చేసుకుంటేనే విజయాలు సాధ్యమవుతాయని విద్యార్థులకు సూచించారు. నేటి యువత సృజనాత్మకతతో పాటు నూతన ఆవిష్కరణలతో ముందుకెళ్లాలని అభిప్రాయపడ్డారు.
మహబూబ్నగర్లో ఘనంగా గ్రాడ్యుయేషన్డే వేడుకలు
విద్యార్థులు మంచి విలువలు నేర్చుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని తెలంగాణ రాష్ట్ర శాంతిభద్రతల అదనపు డైరెక్టర్ జనరల్ జితేందర్ గోయల్ ఆకాంక్షించారు.
మహబూబ్నగర్లో ఘనంగా గ్రాడ్యుయేషన్డే వేడుకలు