జాతీయ వైద్య కమిషన్ బిల్లుకు నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన 24 గంటల బంద్ పిలుపు మేరకు మహబూబ్‌నగర్ జనరల్ ఆసుపత్రిలో వైద్యులు నిరసన ప్రదర్శన చేపట్టారు. గంట పాటు అత్యవసర సేవలు మినహా మిగతా సేవలను నిలిపివేసినట్టు సూపరింటెండెంట్ రాంకిషన్ తెలిపారు. ప్రైవేటు వైద్య సేవలు పెరుగుతున్నందున ప్రజలకు ఉచిత సేవలు అందే పరిస్థితి లేదని వెంటనే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
పాలమూరులో వైద్యుల నిరసన - mbnr
జాతీయ వైద్య కమిషన్ బిల్లుకు నిరసనగా పాలమూరులో వైద్యులు నిరసన బాట పట్టారు. అత్యవసర సేవలు మినహా మిగతా సేవలు నిలిపివేశారు.
వైద్యుల నిరసన