భాజపా ప్రభుత్వం తీసుకున్న తొందరపాటు నిర్ణయాల వల్ల దేశంలో ఆర్థిక పరిస్థితి దిగజారిపోతోందని కాంగ్రెస్ నేత మల్లురవి ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలు చేయడం కోసమే సమయమంతా వెచ్చిస్తున్నారని మండిపడ్డారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో మిగిలిన దేశాల్లో ఆర్థిక వ్యవస్థ పడిపోయినా.. భారత్కు ఆ పరిస్థితి రాకుండా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందన్నారు. ప్రస్తుతం పాలన గాడితప్పిదని విమర్శించారు.
దేశంలో పాలన గాడితప్పింది: మల్లు రవి
భాజపా ప్రభుత్వం నిర్ణయాల వల్ల దేశ ఆర్థిక పరిస్థితి నానాటికి దిగజారిపోతోందని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి విమర్శించారు. ప్రస్తుతం దేశంలో పాలన గాడితప్పిందని ఆరోపించారు.
దేశంలో పాలన గాడితప్పింది: మల్లు రవి