మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని బొటానికల్ పార్క్‌ను జిల్లా కలెక్టర్ వెంకట్రావు పరిశీలించారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సహాయక ఆచార్యులుగా విధులు నిర్వహిస్తున్న సదాశివయ్య కృషి వల్ల ఏర్పాటైన పార్కును కలెక్టర్ సందర్శించి ఆయనను అభినందించారు.
జడ్చర్ల బొటానికల్ పార్క్‌ను సందర్శించి కలెక్టర్ - మహబూబ్‌నగర్ జిల్లా తాజా వార్త
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో సహాయక ఆచార్యులు సదాశివయ్య ఏర్పాటు చేసిన బొటానికల్ పార్క్‌ను జిల్లా కలెక్టర్ వెంకట్రావు సందర్శించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు.
జడ్చర్లలోని బొటానికల్ పార్క్‌ను సందర్శించి కలెక్టర్
పార్కులో మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. సీఎం ఆదేశాల మేరకు కళాశాలలో పార్కు ఏర్పాటుకు సహకరించాలని ఆచార్యులను కోరారు.
ఇవీ చూడండి:మంత్రి ఔదార్యం.. తన వాహనంలో ఆస్పత్రికి క్షతగాత్రుడు