తెలంగాణ

telangana

ETV Bharat / state

లెక్కింపు కేంద్రాన్ని పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ - counting

మహబాబ్​నగర్​ జిల్లా కేంద్రంలో జరుగుతున్న స్థానిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాలను జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ పర్యవేక్షించారు.

పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్

By

Published : Jun 4, 2019, 11:21 AM IST

మహబూబ్ నగర్ జిల్లాలో ప్రాదేశిక ఎన్నికల లెక్కింపు ప్రశాంతంగా కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. జిల్లా కేంద్రంలోనే 3 లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మొదటగా ఎంపీటీసీలకు సంబంధించిన ఓట్లను లెక్కించి.. ఆ తర్వాత జడ్పీటీసీల ఓట్లు లెక్కిస్తామని తెలిపారు. ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం వరకు పూర్తవుతుందని... జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు సాయంత్రం వరకు పూర్తవుతుందని రోనాల్డ్​ రోస్ తెలిపారు.

పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్
పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్

ABOUT THE AUTHOR

...view details