మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్లో చోరీ జరిగింది. శ్రీకురుమూర్తిస్వామి ఆలయంలో 2 హుండీలను దుండగులు ఎత్తుకెళ్లారు. సొమ్ము తస్కరించి గుట్టకింద లోయలో ఖాళీ హుండీలను వదిలి వెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. క్లూస్ టీం రంగలోకి దిగి ఆధారాలు సేకరిస్తున్నారు.
హుండీలే ఎత్తుకెళ్లారు.. - hundi
చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకొవడానికి ఆలయాలకు వెళ్తారు భక్తులు. గుడిలోకి వెళ్లి హుండీలను దొంగతనం చేశారు కొంతమంది ఆగంతుకులు.
దర్యాప్తు చేస్తుున్న పోలీసులు