తెలంగాణ

telangana

ETV Bharat / state

ముస్లిం సోదరులకు రాజకీయ నాయకుల శుభాకాంక్షలు

జడ్చర్ల పట్టణంలోని కావేరమ్మపేట ఈద్గాలో వేలాది మంది ముస్లిం సోదరులు బక్రీద్ జరుపుకున్నారు. పోలీసు యంత్రాంగం, పురపాలక అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

ముస్లిం సోదరులకు రాజకీయ నాయకుల శుభాకాంక్షలు

By

Published : Aug 12, 2019, 7:09 PM IST

త్యాగాలకు ప్రతీకగా ముస్లిం సోదరులు జడ్చర్లలో ఘనంగా బక్రీద్​ జరుపుకున్నారు. బాగేపల్లి కావేరమ్మపేట ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పోలీసు యంత్రాంగం, పురపాలక అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. నియోజకవర్గంలోని జడ్చర్ల, బాలనగర్, మిడ్జిల్, నవాబుపేట, రాజాపూర్ మండలాల్లో వివిధ పార్టీల నాయకులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

ముస్లిం సోదరులకు రాజకీయ నాయకుల శుభాకాంక్షలు

ABOUT THE AUTHOR

...view details