మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కొర్లకుంట తండాలో విద్యుదాఘాతాకానికి గురై బానోతు అచ్చమ్మ అనే మహిళ మృతి చెందింది.
బట్టలు ఆరేస్తుండగా మహిళ మృతి - hospital
మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని తండాలో విద్యుదాఘాతానికి గురై మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానికి ఏరియా ఆసుపత్రికి తరలించారు.
విద్యుత్ఘాతంతో మహిళ మృతి
బట్దలు ఆరేస్తుండగా కరెంట్ షాక్తోఅక్కడికక్కడే మరణించింది. అచ్చమ్మ మృతితో తండాలో విషాద ఛాయలు అలముకున్నాయి. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి:మానవత్వం చాటుకున్న ట్రాఫిక్ పోలీసు