తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎర్రబెల్లి ఇంటిని ముట్టడిస్తాం.. - పీడీఎస్​యూ

మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ డివిజన్ కేంద్రంలో పీడీఎస్​యూ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించారు.

ఎర్రబెల్లి ఇంటిని ముట్టడిస్తాం..

By

Published : Sep 7, 2019, 7:34 PM IST

విద్యార్థుల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని.. తక్షణమే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ డివిజన్ కేంద్రంలో పీడీఎస్​యూ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించారు. అసెంబ్లీ సమావేశాల్లో విద్యార్థుల కోసం 30 శాతం బడ్జెట్​ను కేటాయించుకుంటే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.

ఎర్రబెల్లి ఇంటిని ముట్టడిస్తాం..

ABOUT THE AUTHOR

...view details