మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఓ ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడం లేదని ఒంటిపై పెట్రోల్ పోసుకొని బలవన్మరణానికి యత్నించాడు. విషయం గమనించిన స్థానికులు డ్రైవర్‌ను అడ్డుకున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఆర్టీసీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
మహబూబాబాద్‌లో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం స్పందించడం లేదని మనస్థాపం చెందిన ఓ డ్రైవర్ ఆత్యహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
మహబూబాబాద్‌లో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం